ఇసుకక్వారీల ఏర్పాటుకు గ్రామసభ | grama sabha established due to sand quarys in watangal | Sakshi
Sakshi News home page

ఇసుకక్వారీల ఏర్పాటుకు గ్రామసభ

Published Mon, Mar 2 2015 6:19 PM | Last Updated on Thu, Jul 11 2019 8:03 PM

ఇసుకక్వారీల ఏర్పాటుకు గ్రామసభ - Sakshi

ఇసుకక్వారీల ఏర్పాటుకు గ్రామసభ

వరంగల్ : ఇసుక క్వారీల ఏర్పాటుకు గ్రామసభను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఏటూరు గ్రామంలో సోమవారం జరిగింది. మండలంలోని ఏటూరు, సింగారం, కంతలపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు సోమవారం ఏటూరులో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇసుకు క్వారీ ఏర్పాటుకోసం గ్రామసభను ఏర్పాటు చేశారు. కాగా, ఈ సోసైటీని రహస్యంగా ఏర్పాటు చేశారని ఆయా గ్రామాల ప్రజలు గొడవకు దిగారు. దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులకు, గిరిజనులకు మధ్య వాగ్వాదం చెలరేగింది.
(ఏటూరునాగారం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement