వైన్ షాప్ వద్ద హిజ్రా హల్చల్ | hizra halchal in patha basthi | Sakshi
Sakshi News home page

వైన్ షాప్ వద్ద హిజ్రా హల్చల్

Published Thu, Feb 26 2015 4:33 PM | Last Updated on Wed, Sep 26 2018 6:32 PM

వైన్ షాప్ వద్ద హిజ్రా హల్చల్ - Sakshi

వైన్ షాప్ వద్ద హిజ్రా హల్చల్

హైదరాబాద్ : రోజురోజుకు హిజ్రాల ఆగడాలకు అదుపులేకుండా పోతోంది. తాజాగా పాతబస్తీలోని షంషీర్ గంజ్‌లో గురువారం ఓ హిజ్రా హల్‌చల్ చేసింది. అక్కడే ఉన్న మహాలక్ష్మి వైన్స్ వద్దకు వెళ్లి రూ.1100 డిమాండ్ చేసింది. ఇవ్వకపోతే చీర విప్పేస్తానంటూ బెదిరించింది. వైన్స్ యజమాని రూ.500 ఇస్తే తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో యజమాని సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. ఇద్దరు కానిస్టేబుల్స్ దాదాపు 40 నిమిషాల పాటు సర్దిచెప్పారు.. అయినా  వారి మాట వినకుండా అక్కడే తిష్ట వేసింది. పోలీసులకు కూడా ఏమి చేయాలో దిక్కు తోచక బిక్కమొఖం వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement