జెడ్పీటీసీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు | how many votes got party in zptc | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు

Published Thu, May 15 2014 2:36 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

how many votes got party in zptc

సాక్షి, ఖమ్మం: జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ వరుసగా అత్యధిక ఓట్లను సాధించాయి. అత్యధికంగా టీడీపీ 4,62,774 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 3,22,280, వైఎస్‌ఆర్‌సీపీ 2,49,260, సీపీఎం 65,279, సీపీఐ 43,184 ఓట్లు సాధించాయి. వైఎస్‌ఆర్‌సీపీకి తొలి ప్రయత్నంలో ఈ ఎన్నికల్లో భారీస్థాయిలో ఓట్లు రావడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement