పెట్టుబడులకు లండన్ కంపెనీలు సిద్ధం: మంత్రి పల్లె | Investments in companies in London to prepare: Minister Palle | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు లండన్ కంపెనీలు సిద్ధం: మంత్రి పల్లె

Published Tue, Nov 11 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

Investments in companies in London to prepare: Minister Palle

సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్ర ప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి లండన్‌కు చెందిన 16 కంపెనీలు ముందుకొచ్చినట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్ ప్రభుత్వ ఆహ్వానంపై అవుట్ రీచ్ కార్యక్రమం ద్వారా ఈ నెల 3వ తేదీ నుంచి సోమవారం వరకు యూకేలోని లండన్, వెస్ట్ మినిస్టర్, మాంచెస్టర్‌లలో తాను నిర్వహించిన పర్యటన విజయవంతమైందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement