రాయదుర్గంలో విదేశీ భవన్‌ | land for proposed Videshi bhavan at Hyderabad | Sakshi
Sakshi News home page

రాయదుర్గంలో విదేశీ భవన్‌

Published Mon, Aug 28 2017 8:10 PM | Last Updated on Tue, Sep 4 2018 5:29 PM

తెలంగాణ రాజధాని నగరంలో విదేశీ భవన్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నంబర్‌ 83/1లో మూడెకరాల స్థలాన్ని కేటాయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

హైదరాబాద్‌ : తెలంగాణ రాజధాని నగరంలో విదేశీ భవన్‌ ఏర్పాటు కానుంది. ఈ మేరకు శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నంబర్‌ 83/1లో మూడెకరాల స్థలాన్ని కేటాయించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ఈ కార్యాలయాన్ని విదేశీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు నిధులు విడుదల చేసిన ఆ శాఖ స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి అనుగుణంగా రాయదుర్గంలో స్థలాన్ని సూచిస్తూ రంగారెడ్డి జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement