కార్పొరేట్ ఆస్పత్రులపై డ్రగ్ కంట్రోల్ పంజా | legal action on illigal corporate hospitals says drug control officer akun sabarwal | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ ఆస్పత్రులపై డ్రగ్ కంట్రోల్ పంజా

Published Tue, Apr 21 2015 5:39 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

legal action on illigal corporate hospitals says drug control officer akun sabarwal

హైదరాబాద్:  హైదరాబాద్లోని 11 కార్పొరేట్ ఆస్పత్రుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 6 ఆస్పత్రుల్లో నిబంధనలు ఉల్లంఘించినట్టు అధికారులు గుర్తించారు. వీటిపై చట్ట పరమైన చర్యలకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆదేశాలు జారీ చేశారు.


రెండు ఆసుపత్రుల్లో సరైన లైసెన్సులు లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాప్లను సీజ్ చేశారు. చాలా ఆస్పత్రుల్లో అధిక ధరలకు మందులు అమ్ముతున్నట్టు అధికారులు నిర్ధారించారు . రికార్డుల మెయింటెనెన్స్ లోనూ అవకతవకలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement