
ప్రాజెక్టు నిర్మాణానికి భూమి సర్వే
చింతపల్లి : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా చింతపల్లి మండల కేంద్రంలోని చిన్నచెరువు, పెద్దచెరువు ప్రాంతాల వద్ద 1.11 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టు భూములను బుధవారం అధికారులు పరిశీలించారు. మండల కేంద్రంలోని శిఖం భూములతో పాటు రైతులకు చెందిన 1500 ఎకరాలుపాజెక్టు నిర్మాణంలో కోల్పోనున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రైతుల భూములను పరిశీలించారు.