దామరచర్ల మండల పరిధిలోని ముదిమానిక్యం గ్రామంలోని దళితులకు పంపిణీ చేయనున్న 80 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు.
దామరచర్ల మండల పరిధిలోని ముదిమానిక్యం గ్రామంలోని దళితులకు పంపిణీ చేయనున్న 80 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు ఆర్డీఓ కిషన్‌రావు, తహసీల్దార్ గణేశ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్ ఉన్నారు.