
జాతీయం
ఢిల్లీ: నేడు సాయంత్రం 6 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేయనున్న కేంద్ర ఎన్నికల కమిటీ
నగరంలో నేడు
►దివ్యాంగ మహిళా దినోత్సవం
వేదిక : రవీంద్ర భారతి
సమయం : ఉదయం 9.00గంటలకు
►రంగ్ రాశియ హోలి ఉత్సవ్ 2020
వేదిక : జలవిహార్, నెక్లెస్ రోడ్
సమయం : ఉదయం 10.00 గంటలకు
►సిల్క్ మార్క్ ఎక్స్‌పో 2020 – హ్యాండ్లూమ్ ప్రొడక్టస్
వేదిక : కళింగ కల్చరల్ ట్రస్ట్
సమయం : ఉదయం : 11.00గంటలకు
►రంగ్ బర్సె – హోలీ సెలబ్రేషన్స్
విత్ డీజే అజయ్ అండ్ కిరణ్
వేదిక : క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్, మెహెదీపట్నం
సమయం : ఉదయం 9.00 గంటలకు
►బీసీ మహాసభ సదస్సు
వేదిక:సోమాజీగూడ ప్రెస్ క్లబ్, ఖైరతాబాద్
సమయం : ఉదయం 11.00 గంటలకు
►నివేదిత ఆర్ట్ అసోసియేషన్ సినీ మ్యూజిక్
వేదిక : రవీంద్ర భారతి
సమయం : మధ్యాహ్నం 1.30 గంటలకు
►హోలా – హోలీ కార్నివాల్ విత్
డిజే ప్రతాప్, నాద్
వేదిక : బుట్ట కన్వెన్షన్ హాల్
సమయం : ఉదయం 7.00 గంటలకు
►ప్యూరీఫికేషన్ అండ్ రీసైక్లింగ్ ఆఫ్
ఎలక్ట్రానిక్ మెటీరియల్స్
వేదిక : ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్
కెమికల్ టెక్నాలజీ
సమయం : ఉదయం 9.00 గంటలకు
►నర్సింహ గౌడ్ ఆర్ట్ ఎగ్జిబిషన్
వేదిక : సాలార్‌జంగ్ మ్యూజియం
సమయం : ఉదయం 10.00 గంటలకు
►సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా
వీవర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్స్
వేదిక : శ్రీ సత్య సాయి నిగమం,
శ్రీనగర్ కాలనీ
సమయం : ఉదయం 11.00 గంటలకు
►చెస్ వర్క్‌షాప్స్ – ఇంప్రూవ్ హైయర్ లెవెల్ చెస్ స్కిల్స్
వేదిక : కిట్స్ అండ్ నైన్ పిన్8
సమయం: మధ్యామ్నం:12.00 గంటలకు
►అడ్వెంచర్, ఈట్ అండ్ ప్లే
వేదిక : తాజ్ కృష్ణా, బంజరాహిల్స్
సమయం : మధ్యాహ్నం 4.00 గంటలకు
►లవిష్ బఫెట్ లంచ్
వేదిక : ఆదిత్య పార్క్, అమీర్‌పేట
సమయం: మధ్యాహ్నం 12.30 గంటలకు
►ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు,
పబ్లిక్ సెక్టార్ అండ్ కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక సమావేశం
వేదిక : బీసీ సాధికారత భవన్,
హిమాయత్ నగర్
సమయం: మధ్యాహ్నం 12.00 గంటలకు