
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1097కి చేరింది.
► ఇప్పటివరకు 31 మంది మృతి చెందగా, 231 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు సంఖ్య 835గా ఉన్నాయి.
తెలంగాణ
► నేడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం
► ఉదయం 9:30కి తెలంగాణ భవన్‌లో పార్టీ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
► తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 1,001కి చేరింది.
► తెలంగాణలో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందగా, 316 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జాతీయం:
► నేడు ఉదయం 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్
► రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ
► లాక్‌డౌన్ పరిస్థితులపై ముఖ్యమంత్రులతో చర్చించనున్న ప్రధాని
► ఎగ్జిట్ ప్లాన్, దశలవారీగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
► దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,917కి చేరింది.
► దేశంలో ప్రస్తుతం 20,177 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
► ఇప్పటివరకు కరోనా సోకి 826 మంది మృతి చెందారు.
► కరోనా నుంచి 5914 మంది కోలుకున్నారు.
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 29.93 లక్షలకు చేరింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 2.06 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 8.77 లక్షల మంది కోలుకున్నారు.