నేటి ముఖ్యాంశాలు.. | Major Events On 3rd April | Sakshi
Sakshi News home page

నేటి ముఖ్యాంశాలు..

Published Fri, Apr 3 2020 6:45 AM | Last Updated on Fri, Apr 3 2020 8:14 AM

Major Events On 3rd April - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ : 
 ఏపీలో 149కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

తెలంగాణ :
 తెలంగాణలో 154కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య

జాతీయం : 
దేశవ్యాప్తంగా 2,069కి చేరిన కరోనా బాధితుల సంఖ్య
కరోనా బారిన పడి 53 మంది మృతి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం

ప్రపంచం :
10 లక్షలకు చేరువలో కరోనా కేసులు 
50వేలకు పైగా కరోనా మరణాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement