మిషన్ కాకతీయ పనుల్లో విషాదం | man accidentally dies in mission kakatiya works | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయ పనుల్లో విషాదం

Published Mon, Apr 20 2015 3:32 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

man accidentally dies in mission kakatiya works

వేంసూరు : ఖమ్మం జిల్లా వేంసూరు మండలం లచ్చన్నగూడెం గ్రామ సమీపంలో జరుగుతున్న మిషన్ కాకతీయ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం లచ్చన్నగూడెం గ్రామ సమీపంలో బొంతువారికుంట చెరువులో 'మిషన్ కాకతీయ' పనుల్లో భాగంగా చెరువు కట్టపై మట్టి పోసి ట్రాక్టర్ లోపలికి దిగుతుండగా ఇంజన్ బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ దానె మహేశ్(42) అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement