ట్రాఫిక్ పీఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం | Man attempts suicide in front of Traffic Police station | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్ పీఎస్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Published Fri, Jan 8 2016 2:59 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

Man attempts suicide in front of Traffic Police station

హైదరాబాద్‌ : నాంపల్లి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పెట్రోలు తాగి, బ్లేడుతో కోసుకుని చుట్టుపక్కలవారిని భయభ్రాంతులకు గురిచేశాడు. ఆ వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేనట్లు తెలిసింది. చికిత్స నిమిత్తం పోలీసులు108 వాహనంలో  సదరు వ్యక్తిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ వ్యక్తి తన పేరుగానీ ఊరుగానీ చెప్పకపోవడంతో వివరాలు తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement