బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి | man dies after falling down from bike in warangal district | Sakshi
Sakshi News home page

బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి

Published Mon, Jan 4 2016 7:33 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

man dies after falling down from bike in warangal district

వరంగల్: బైక్ పై నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా రఘునాథ్ పల్లి మండలం జిలాసాపురం శివారులో చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement