పెళ్లి బస్సు బోల్తా.. పలువురికి గాయాలు | marriage party bus overturned in nalgonda | Sakshi
Sakshi News home page

పెళ్లి బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

Published Fri, May 23 2014 9:28 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

పెళ్లి బస్సు బోల్తా.. పలువురికి గాయాలు - Sakshi

పెళ్లి బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

నల్లగొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లికి రెండు బస్సుల్లో బయల్దేరిన బృందం ప్రమాదానికి గురైంది. ఈ బస్సులు నల్లగొండ జిల్లా పరిధిలో ఉండగా వాటిలో ఒక బస్సు డివైడర్ పైకి ఎక్కడంతో పల్టీకొట్టింది.

హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాకు తమ అన్నకొడుకు పెళ్లి కోసం బయల్దేరామని, ఇంతలో ఉన్నట్టుండి ఈ ప్రమాదం జరిగిందని, బస్సు మొత్తం తుక్కు తుక్కు అయినా అదృష్టవశాత్తు కొంతమంది గాయాలతోనే బయటపడ్డామని, ఎవరూ ప్రాణాలు మాత్రం కోల్పోలేదని క్షతగాత్రుల్లో ఒకరు తెలిపారు. గాయపడిన వారిని నల్లగొండ జిల్లా భువనగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement