కొడంగల్‌.. సనత్‌నగర్‌.. ఎక్కడైనా రెడీ | Minister Talasani open challenge to Revant Reddy | Sakshi
Sakshi News home page

కొడంగల్‌.. సనత్‌నగర్‌.. ఎక్కడైనా రెడీ

Published Mon, May 29 2017 3:12 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

కొడంగల్‌.. సనత్‌నగర్‌.. ఎక్కడైనా రెడీ - Sakshi

కొడంగల్‌.. సనత్‌నగర్‌.. ఎక్కడైనా రెడీ

రేవంత్‌కు తలసాని సవాల్‌
 
కొడంగల్‌: ‘కొడంగల్‌ లేదా.. సనత్‌నగర్‌లో ఎక్కడైనా సరే పోటీకి సిద్ధం.. ఓడిపోయిన వారు రాజకీయాల నుంచి తప్పుకోవాలి’ అని రేవంత్‌రెడ్డికి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సవాల్‌ విసిరారు. ఆదివారం కొడంగల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌.. నోరుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కుదరదు.. సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంబోధిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

తెలంగాణ ద్రోహులతో జతకట్టి, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement