సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే | mla starts cc road works | Sakshi
Sakshi News home page

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Published Sun, Feb 1 2015 5:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

mla starts cc road works

వరంగల్: వరంగల్ మండలంలోని శ్రీసాయినగర్‌కాలనీలో సీసీ రోడ్డు పనులను స్థానిక వర్ధన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం ప్రారంభించారు. దాదాపు రూ.30 లక్షల విలువైన రోడ్డు పనులను విడుదల చేయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా కాలనీలో నిర్వహించిన ముగ్గులు పోటీలు, ఆటల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో స్థానిక జడ్పీటీసీ నాయకులు పాల్గొన్నారు.

(రంగశాయిపేట)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement