ఉప ఎన్నికలకు సిద్ధమా: వంశీచంద్‌రెడ్డి | MLA Vamshi Chand Reddy Fire on TRS GOVT | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నికలకు సిద్ధమా: వంశీచంద్‌రెడ్డి

Published Fri, Mar 31 2017 2:09 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఉప ఎన్నికలకు సిద్ధమా: వంశీచంద్‌రెడ్డి - Sakshi

ఉప ఎన్నికలకు సిద్ధమా: వంశీచంద్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బోగస్‌ సర్వేలు, సభ్యత్వంతో టీఆర్‌ఎస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, బోగస్‌ కాకుంటే ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉప ఎన్నికలకు సిద్ధంకావాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి సవాల్‌ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పరిపాలన అంతా బోగస్‌ అని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలు తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని చేయించుకున్న సర్వే కూడా బోగస్‌ అని అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement