
చిట్యాల (నకిరేకల్) : నందమూరి హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ప్రచార రథానికి డ్రైవర్‌గా వ్యవహరించే వారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌తో పాటుగా హరికృష్ణ కూడా ఖాకీ రంగు డ్రెస్‌ను ధరించేవారు. బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన హరికృష్ణ వివాహానికి వెళ్తున్నప్పటికీ తన తండ్రి స్థాపించిన పార్టీ రంగైన పసుపు రంగు చొక్కాను, ఖాకీ రంగు ప్యాంట్‌నే ధరించి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment