
‘ ఆ మంత్రి పదవికి అనర్హుడు’
తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి పదవికి లక్ద్మారెడ్డి అనర్హుడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద అన్నారు.
టీఎస్‌ఎంఐడీసీ మందుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. నాసిరకం మందులు సరఫరా చేస్తూ జనం ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. కోఠి మెటర్నిటీ మరణాలకు సూపరిండెంట్ శైలజ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు