నిలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు పడింది.
హైదరాబాద్:
నిలోఫర్ పిల్లల ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు పడింది. ఆయనతోపాటు ఆర్‌ఎంవోనూ బదిలీ చేశారు. ఆస్పత్రిలో ఇటీవల ఐదుగురు బాలింతల మృతిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇందుకు సంబంధించి విచారణ జరిపించిన ప్రభుత్వం వారి నిర్లక్ష్యం ఉందని తేలడంతో ఈ మేరకు చర్య తీసుకుంది.
సూపరింటెండెంట్ సురేష్ కుమార్ తోపాటు ఆర్ఎంవో ఉషారాణిని కూడా డీఎంఅండ్ హెచ్వోకు బదిలీ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది.