జగిత్యాల: రాష్ట్రంలో18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ స్టేషన్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు.
18వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
Jan 17 2018 7:29 PM | Updated on Mar 19 2019 5:56 PM
Advertisement
Related News By Category
Related News By Tags
-
ఆ కానిస్టేబుల్ త్వరగా కోలుకోవాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ విధులు నిర్వహిస్తుండగా తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ రామచంద్రయ్య త్వరగా కోలుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. దుండిగల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచే...
-
పెళ్లికి వచ్చిన విదేశీయులనూ వదల్లేదు!
సాక్షి, గుంటూరు: రాజధాని జిల్లాలో నిత్యం, సభలు, సమావేశాల బందోబస్తుల నుంచి నేరస్తులు, దొంగల వేట వరకూ నిత్యం తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతూ కొందరు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే.. అవినీతికి అలవాటుపడ...
-
4 వేల మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ శాఖలో 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఒక్క పదోన్నతి కూడా లభించక తీవ్ర నిరాశలో ఉన్న కానిస్టేబుళ్ల ఆవేదనకు అక్షర రూపమిస్తూ ‘సాక్షి’ ప్రధాన సంచికలో ఇటీవల ప్రచురించిన ‘పాతికేళ్లుగా ప...
-
'కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంటెక్ విద్యార్థులు'
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంబీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ విద్య అభ్యసించిన వారి నుంచి కూడా దరఖాస్తులు వస్తున్నాయని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీ...
-
డీజీపీ అపాయింట్మెంట్ కోరిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని.. దాంతో పాటు, యథేచ్ఛగా సాగుతున్న పోలీసుల అక్రమ అరెస్టులు, వేధింపులపై వినతి పత్రం ఇచ్చేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీన...
Advertisement