అమెరికాలో త్వరలో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ | NRI TRS cell to be inaugurated at US soon | Sakshi
Sakshi News home page

అమెరికాలో త్వరలో ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్

Published Thu, Mar 5 2015 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

NRI TRS cell to be inaugurated at US soon

రాయికల్: అమెరికాలో త్వరలోనే ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్‌ను ప్రారంభించనున్నట్లు ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ బుధవారం తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు వివిధ దేశాల్లోని ఎన్నారైలు ముందుకు వస్తున్నారన్నారు. సభ్యత్వం తీసుకునేందుకు శాఖను ప్రారంభించాలని కోరుతూ ఈ మెయిల్ పంపిస్తున్నారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement