సీతాఫల్‌మండిలో విషాదం | Old Building Collapsed One Child Dead At Seethaphalmandi In Hyderabad | Sakshi
Sakshi News home page

సీతాఫల్‌మండిలో విషాదం

Published Sun, Jul 21 2019 9:46 AM | Last Updated on Sun, Jul 21 2019 1:41 PM

Old Building Collapsed One Child Dead At Seethaphalmandi In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్ : నగరంలోని సీతాఫల్‌మండిలోని ఓ పురాతన భవనం స్లాబ్‌ ఆదివారం కూలిపోయింది. ఈ విషాద ఘటనలో తల్లితోపాటు ఆమె 14 నెలల కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘటన గురించి తెలియడంతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ పురాతన భవనం కూలిన స్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement