వృద్ధ దంపతుల దారుణహత్య: బంగారం చోరీ | Old couple murdered | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతుల దారుణహత్య: బంగారం చోరీ

Published Thu, Jul 17 2014 7:54 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

వృద్ధ దంపతుల దారుణహత్య: బంగారం చోరీ - Sakshi

వృద్ధ దంపతుల దారుణహత్య: బంగారం చోరీ

మహబూబ్నగర్: జిల్లాలోని ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో  కొందరు దుండగులు వృద్ధ దంపతులను దారుణంగా హత్య చేశారు. వారి వద్ద నుంచి అయిదు తులాల బంగారం ఎత్తుకెళ్లారు.  

ఏటీఎంలు అందరికీ అందుబాటులోకి రావడంతో ఎవరి వద్ద పెద్దగా డబ్బు ఉండటంలేదు. ఎంత అవసరమో అంతే దగ్గర ఉంచుకుంటున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంల వద్దకు వెళ్లి తమకు కావలసిన డబ్బు తెచ్చుకుంటున్నారు. దాంతో బంగారం ఒక్కటే దొంగలకు దోచుకోవడానికి  అనువైనదిగా కనిపిస్తోంది. బంగారం కోసం దుండగులు దేనికైనా తెగిస్తున్నారు.  హత్యలకు తెగబడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement