పెట్రోల్ ట్యాంకర్-కారు ఢీ; ఒకరు మృతి | One dies in road accident at LB nagar | Sakshi
Sakshi News home page

పెట్రోల్ ట్యాంకర్-కారు ఢీ; ఒకరు మృతి

Published Sat, Jan 24 2015 7:19 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

One dies in road accident at LB nagar

హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ బీఎన్రెడ్డి నగర్లో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పెట్రోల్ ట్యాంకర్ కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. దాంతో నాగార్జున సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement