ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి | One killed, two injured in bus accident at medak district | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు: ఒకరు మృతి

Published Sun, Jul 20 2014 10:55 AM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

One killed, two injured in bus accident at medak district

మెదక్ జిల్లా చినకోడూరు మండలం రామునిపట్నంలో ఆదివారం ఓ బస్సు ఇంట్లోకి దూసుకువెళ్లింది. ఆ ప్రమాదంలో ఇంటి యజమాని అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు డ్రైవర్తోపాటు మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనపై వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అధిక వేగం కారణంగానే ఆ ప్రమాదం చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement