
సాక్షి, నిజామాబాద్: జిల్లాకు చెందిన మహిళా కార్పొరేటర్ భర్త నరేష్ తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తనను ఓ వ్యక్తి చంపుతానని బెదిరిస్తున్నాడంటూ నరేష్ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. 'నా భార్యను తన భార్య అంటూ ఆకాష్ అనే వ్యక్తి ప్రచారం చేసుకుంటున్నాడు’ అంటూ సెల్ఫీ వీడియోలో వాపోయాడు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన జీవితం ఇంతటితో ముగుస్తున్నందుకు చాలా బాధగా ఉందని నరేష్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.
.
Comments
Please login to add a commentAdd a comment