గవర్నర్‌కు అధికారాలపై పిటిషన్ల ఉపసంహరణ | Petitioners withdrawal petitions to governor powers | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు అధికారాలపై పిటిషన్ల ఉపసంహరణ

Published Fri, Aug 15 2014 2:43 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

Petitioners withdrawal petitions to governor powers

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ముఖ్య సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను గవర్నర్‌కు కట్టబెట్టే ఏపీ పునర్ విభజన చట్టంలోని సెక్షన్ 8ని కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను పిటిషనర్లు గురువారం ఉపసంహరించుకున్నారు. పిటిషన్లను రిట్లుగా దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను ఉపసంహరించుకుని ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసుకోవచ్చని కోర్టు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement