తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సాధారణ వైద్య పరీక్షల కోసం కేర్ ఆస్పత్రికి వెళ్లారు.
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం సాధారణ వైద్య పరీక్షల కోసం కేర్ ఆస్పత్రికి వెళ్లారు.
వైద్య పరీక్షల అనంతరం ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో డాక్టర్ సోమరాజు నేతృత్వంలో వైద్యబృందం మంత్రిని ఆస్పత్రిలోనే ఉంచి పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తె లిపారు.