లాడ్జీలపై దాడులు: పోలీసుల అదుపులో 11 జంటలు | Police Raid Against Prostution In yadagirigutta | Sakshi
Sakshi News home page

లాడ్జీలపై దాడులు: పోలీసుల అదుపులో 11 జంటలు

Published Fri, Apr 17 2015 6:11 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

లాడ్జీలపై దాడులు: పోలీసుల అదుపులో 11 జంటలు - Sakshi

లాడ్జీలపై దాడులు: పోలీసుల అదుపులో 11 జంటలు

నల్గొండ: నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని పలు లాడ్జీలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. 11 జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోబోమని ఈ సందర్భంగా సదరు జంటలను హెచ్చరించారు. ఇటీవల కాలంలో యాదగిరిగుట్టలో వ్యభిచారం జోరుగా సాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement