నేడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన | ponguleti srinivasa reddy visits khammam | Sakshi
Sakshi News home page

నేడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన

Published Tue, Jun 23 2015 9:35 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

నేడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన - Sakshi

నేడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి పర్యటన

ఖమ్మం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఖమ్మంలో కార్యకర్తలతో కలసి పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తల్లాడ మండలంలోని బస్వాపురం, కేశావాపురం, రామానుజవరం, గ్రామాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం ఇల్లెందులోని ఓపెన్‌కాస్ట్ బాధితులకు మద్దతుగా జరుగుతున్న దీక్షలో పాల్గొంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement