ట్రాన్స్‌కో సీఎండీగా ప్రభాకర్‌కు బాధ్యతలు | prabhakar takes charge as transco CMD | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో సీఎండీగా ప్రభాకర్‌కు బాధ్యతలు

Published Sun, Oct 26 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

prabhakar takes charge as transco CMD

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా డి.ప్రభాకర్‌రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ట్రాన్స్‌కో సీఎండీగా కొనసాగుతున్న ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్.కె.జోషీని ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ప్రభాకర్‌రావును నియమించింది. ప్రస్తుతం ప్రభాకర్‌రావు టీఎస్ జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement