కరీంనగర్: చిగురు మామిడి మండలం ముల్కనూరులో అర్హులైన వారికి పెన్షన్లు అందటం లేదని ఆగ్రహానికి గురైన గ్రామస్తులు తహసీల్దారు కార్యాలయంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారు.
కరీంనగర్: చిగురు మామిడి మండలం ముల్కనూరులో అర్హులైన వారికి పెన్షన్లు అందటం లేదని ఆగ్రహానికి గురైన గ్రామస్తులు
తహసీల్దారు కార్యాలయంలో జరుగుతున్న పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయం ఎదుట మండలంలోని వివిధ గ్రామాల
ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.