విరిగిన రైలు పట్టా.. రాకపోకలకు అంతరాయం | railway track broken in mahabubabad | Sakshi
Sakshi News home page

విరిగిన రైలు పట్టా.. రాకపోకలకు అంతరాయం

Published Sun, Sep 17 2017 1:00 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

railway track broken in mahabubabad

సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఆదివారం ఉదయం రైలు పట్టా విరిగిపోయింది. పట్టా విరిగిన విషయాన్ని రైల్వే సిబ్బంది ముందే పసిగట్టడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ విషయం గమనించిన రైల్వే అధికారులు పలు రైళ్లను నిలిపివేసి, మరమ్మతులు చేపట్టారు. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement