సిద్ధిపేట రూరల్ సాక్షి రిపోర్టర్ ప్రభాకర్ అరెస్ట్‌కు నిరసనగా నారాయణఖేడ్ పట్టణంలో అన్ని పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు
సిద్ధిపేట రూరల్ సాక్షి రిపోర్టర్ ప్రభాకర్ అరెస్ట్‌కు నిరసనగా నారాయణఖేడ్ పట్టణంలో అన్ని పత్రికలకు సంబంధించిన జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ప్రభాకర్‌పై పెట్టిన కేసును కొట్టివేయాలని నినాదాలు చేశారు. పట్ణణంలోని రాజీవ్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు.