'ఆసరా' కోసం రాస్తారోకో | Rasta Roko for Aasara pensions | Sakshi
Sakshi News home page

'ఆసరా' కోసం రాస్తారోకో

Published Mon, Feb 22 2016 4:22 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

Rasta Roko for Aasara pensions

బీర్కూర్ (నిజామాబాద్ జిల్లా) : గడచిన కొన్ని నెలలుగా ఆసరా ఫించన్ అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలో దాదాపు గంటసేపు రోడ్డుపై బైఠాయించి తమ ఫించన్‌ను అందించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సుమారు 50 మంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement