![Ration card cancel if rice is not taken - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/7/ration.jpg.webp?itok=ZUe0Gehg)
ప్రతీకాత్మక చిత్రం
ఆదిలాబాద్‌అర్బన్ : చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకోకుంటే అట్టి రేషన్ కార్డులను రద్దు చేయడం జరుగుతుందని జిల్లా సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి, డీసీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ కార్డుపై వచ్చే బియ్యాన్ని కార్డుదారులు వాడుకోకుండా ఇతరులకు ఇచ్చినా, అమ్మినా, కొనుగోలు చేసిన ప్రజాపంపిణీ వ్యవస్థ ఉత్తర్వుల ప్రకారం నేరంగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment