కొత్త బస్సుల కొనుగోలుకు రూ.10.41 కోట్లు | Rs .10.41 crore for the purchase of new buses | Sakshi
Sakshi News home page

కొత్త బస్సుల కొనుగోలుకు రూ.10.41 కోట్లు

Published Sat, Nov 22 2014 6:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

Rs .10.41 crore for the purchase of new buses

సాక్షి, హైదరాబాద్: కొత్త బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆర్టీసీకి రూ.10.41 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌కు సంబంధించి ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement