లారీని ఢీకొట్టిన బస్సు : పలువురికి గాయాలు | RTC bus collided to lorry in nalgonda few injured | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన బస్సు : పలువురికి గాయాలు

Published Mon, Jan 23 2017 10:10 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

లారీని ఢీకొట్టిన బస్సు : పలువురికి గాయాలు - Sakshi

లారీని ఢీకొట్టిన బస్సు : పలువురికి గాయాలు

కేతేపల్లి : నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కేతేపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్న గరుడ బస్సు లారీని ఢీనడంతో పలువురికి గాయాలయ్యాయి.

ఏపీకి చెందిన గరుడ బస్సు హైదరాబాద్‌ వస్తున్న క్రమంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్‌తో పాటు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement