నా ఫిట్ నెస్ రహస్యం అదే: సానియా మీర్జా | running is most important to protect my fitness, says sania mirza | Sakshi
Sakshi News home page

నా ఫిట్ నెస్ రహస్యం అదే: సానియా మీర్జా

Published Sat, Mar 7 2015 10:08 PM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

running is most important to protect my fitness, says sania mirza

హైదరాబాద్: ఫిట్‌నెస్‌లో పరుగుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అన్నారు. తాను రన్నింగ్‌ను ఎంతో ఇష్టపడతానని.. తన ఫిట్‌నెస్‌కు అదే కారణమని ఆమె వెల్లడించారు.  శనివారం ఇక్కడ ‘ఆడిడాస్ ఆల్ట్రా బూస్ట్ రన్నింగ్ షూస్’ను ఆమె మార్కెట్‌లోకి ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ... నగరవాసుల్లో ఆరోగ్యంపట్ల అవగాహన పెరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో మార్టినా హింగిస్‌తో జతకడుతున్నానని, తామిద్దరం మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement