
సాక్షి, హైదరాబాద్(నేరేడ్‌మెట్) : ‘సాక్షి’ ప్రీమియర్ లీగ్’ (ఎస్‌పీఎల్) రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల బహుమతుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. గురువారం నేరేడ్‌మెట్ సైనిక్‌పురిలోని భవన్స్ క్రికెట్ మైదానంలో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. సాక్షి డైరెక్టర్లు ఏఎల్‌ఎన్ రెడ్డి, రాణిరెడ్డి, భవన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ జేఎల్‌ఎన్ శాస్త్రి, శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏజీఎం డీ.వెంకటేశ్వర్లు, డీన్ జి.విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.










Comments
Please login to add a commentAdd a comment