సాక్షి, హైదరాబాద్: ప్రతీ నెల 4వ తేదీలోగా రాబడి, వ్యయాలకు సంబంధించిన లెక్కలను సరిచూసి, సర్టిఫై చేయకపోతే ఖజానా అధికారికి తదుపరి నెల వేతనం ఇవ్వకుండా నిలుపుదల చేస్తారు. ఈ మేరకు నిబంధన విధిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.