టీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు | T Police Housing Corporation established | Sakshi
Sakshi News home page

టీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటు

Published Thu, Apr 9 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

T Police Housing Corporation established

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పాటుపై రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కంపెనీల రిజిస్ట్రేషన్ చట్టం కింద రూ.1.50 కోట్ల పెట్టుబడి నిధులతో ఈ సంస్థను రిజిస్టర్ చేయాలని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సంయుక్త కార్యదర్శి (తెలంగాణ)ని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement