రామగుండం ఎన్‌టీపీసీ ఒకటో యూనిట్‌లో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. ప్రాజెక్ట్‌లోని 200 మెగావాట్ల ఒకటో యూనిట్‌లో అంతరాయం కలగడంతో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.
ఎన్‌టీపీసీ లో సాంకేతిక లోపం
Published Thu, Mar 3 2016 5:35 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM
Advertisement
Advertisement