ఎన్టీపీసీ రామగుండం 7వ యూనిట్‌లో విద్యుదుత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది.
ఎన్టీపీసీ రామగుండం 7వ యూనిట్‌లో విద్యుదుత్పత్తికి మంగళవారం అంతరాయం కలిగింది. అలాగే 5వ యూనిట్‌లో కూడా విద్యుదుత్పత్తిని నిలిపివేశారు. ప్రస్తుతం ధర్మల్ విద్యుత్కేంద్రంలో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.