రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో మంగళవారం సాంకేతికలోపం తలెత్తింది.
రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో మంగళవారం సాంకేతికలోపం తలెత్తింది. ప్రాజెక్టు 5 యూనిట్‌లో బాయిలర్ ట్యూబ్ లీకేజీ అయింది. దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయమేర్పడింది.