తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నల్గొండ జిల్లా దేవరకొండ ...
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విపక్షాలు వివిధ అంశాలపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో ఆడపిల్లల విక్రయాలపై సీపీఐ వాయిదా తీర్మానం ఇవ్వగా పార మెడికల్ సిబ్బంది రెగ్యులైజేషన్పై సీపీఎం వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి.