తొలి బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం | telangana cabinet approves budget | Sakshi
Sakshi News home page

తొలి బడ్జెట్కు మంత్రివర్గం ఆమోదం

Published Wed, Nov 5 2014 10:53 AM | Last Updated on Thu, Jul 11 2019 5:33 PM

telangana cabinet approves budget

హైదరాబాద్ : రాష్ట్ర తొలి బడ్జెట్ను తెలంగాణ మంత్రివర్గం లాంఛనంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బుధవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమైంది.  ఈ సందర్భంగా కేబినెట్...బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే శాసనమండలిలో డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ను సమర్పిస్తారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement