తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. జాతీయ గీతంతో సమావేశాలు ఆరంభం అయ్యాయి. స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి సమావేశాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. అనంతరం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ సభలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం రాజయ్య మండలిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.